లంబు : ఇన్ని సార్లు సున్నా మార్కులు వస్తున్నా, మీ నాన్న చేత దెబ్బలు తినకుండా ఎలా తప్పించుకుంటున్నావురా జంబు?
జంబు : కొట్టడానికి వచ్చినప్పుడల్లా నేను 'జనగణమన...' పాడతా. ఆయన వెంటనే సెల్యూట్ కొడుతూ నిలబడిపోతే పారిపోతా !
జంబు : కొట్టడానికి వచ్చినప్పుడల్లా నేను 'జనగణమన...' పాడతా. ఆయన వెంటనే సెల్యూట్ కొడుతూ నిలబడిపోతే పారిపోతా !
నవీన్ : పత్రికకు పంపిన నా రచనలు తిరిగి రావొద్దంటే ఏం చేయాలి?
వినయ్ : ఏముంది! ఫ్రం అడ్రస్ రాయకు....!
తండ్రి : దేంట్లోనూ ఫస్ట్ రావేంట్రా?
కొడుకు : ఎందుకురానూ? బెల్ కొట్టగానే బయటకొచ్చేది ఫస్ట్ నేనేగా...!
No comments:
Post a Comment