టీచర్ : బబ్లూ! నీ వయసెంత?
బబ్లూ : ఇంట్లోనా, బస్సులోనా టీచర్...!
బుజ్జి : ఈ మధ్య కాళ్ళు నొప్పులుగా ఉంటున్నాయి డాక్టర్ గారు!
డాక్టర్ : మీకు వ్యాయామం అవసరం. రోజుకి నాలుగు కిలోమీటర్లయినా నడవండి!
(కొన్ని రోజుల తరువాత)
బుజ్జి : డాక్టర్ గారు! రోజుకి నాలుగు కిలోమీటర్ల చొప్పున నడుచుకుంటూ ఇప్పటికి మా ఊరి నుంచి హైదరాబాద్ చేరుకున్నాను. ఇంకా ఎంత దూరం నడవమంటారు?
No comments:
Post a Comment