డాక్టర్ : మీ భార్య మరో రెండు గంటలు మాత్రమే బతుకుతుంది .
సుబ్బారావు : పర్లేదు డాక్టర్ ! ఇంత కాలం ఆగినవాడిని రెండు గంటలు ఆగలేనా!
రాము : ఎందుకలా గుండ్రంగా తిరుగుతున్నావ్ ?
రాజు : ఫోన్ చేస్తే తిరిగి ప్రయత్నించండి అంటేనూ...!
అంకుల్ : బడికి వెళ్తున్నావా బాబు ?
బాబు : లేదంకుల్... బలవంతంగా పంపిస్తున్నారు !
సుబ్బు : నువ్వు ప్రయాణిస్తున్న పడవకి చిల్లు పడితే ఏం చేస్తావ్ ?
పప్పూ : ఇంకో చిల్లు పెడతా
సుబ్బు : ఎందుకలా ?
పప్పూ : ఈ చిల్లు నుంచి లోపలికొచ్చే నీళ్ళు, రెండో చిల్లు నుంచి బయటకి వెళ్ళిపోతాయి.
No comments:
Post a Comment