భార్య : ఏమండీ! నేను చచ్చిపోతే మీరేం చేస్తారు ?
భర్త : చచ్చిపోతాను
భార్య : నేనంటే అంత ఇష్టమా?
భర్త : ఒక్కోసారి ఎక్కువ సంతోషాన్ని తట్టుకోలేం కదా !
టీచర్ : ఏరా ! హోటల్ స్పెల్లింగ్ రాయమంటే హెల్ మాత్రమే రాశావు. T ఏమైందిరా ?
రాజు : తాగేశాను సార్.
టీచర్ : రవి ! ఒక కోడి రోజూ రెండు గుడ్లు పెడితే వారానికి ఎన్ని అవుతాయి ?
రవి : 12 గుడ్లు టీచర్.
టీచర్ : అదెలా ?
రవి : ఆదివారం సెలవు కదా టీచర్ !
రాము : నేను మీ కాలేజిలో చేరుతా.
రాజు : వద్దురా సీట్లు అయిపోయాయి.
రాము : పర్వాలేదు, నేను ఇంటి దగ్గర నుంచి సీటు తెచ్చుకుంటా !
No comments:
Post a Comment